--------------------------------------------------
"తప్పు చేసిన వాడే కాదు .......అలా తప్పును చేసే వాడిని....ఆ తప్పుని ప్రోత్సహించే వాళ్ళుకూడా శిక్షార్హులే అని చెపుతోంది మన చట్టం......."
కానీ........
మనం ఎన్నుకున్న నాయకులు... కోట్లకు కోట్లు కుంభకోణాలు చేస్తున్నారు....
వేల కోట్ల రూపాయలు విదేసి బాంకుల్లో దాస్తున్నరు......
లోటు బడ్జెట్ పేరుతో ...... సిగ్గు పడకుండా అన్నింటా ధరలు పెంచి సామన్యుడి నడ్డి విరుస్తున్నారు.....
ఇలాంటి వాళ్ళని/పార్టీలని అసలు ఎన్నికలల్లోంచి మన చట్టాలు కాని.. మనం కాని తొలగించలేమా...
"ఒక ఆస్థి వివాదాల్లో ఉంటే ఆ ఆస్థి మొత్తాన్ని ఈ న్యాయస్థానాలు జప్తు చేస్తున్నాయే..."
కానీ......
వివాదాల్లో ఉన్న నాయకుల్ని/ పార్టీలని మన వర్తమానంలోంచి కాని భవిష్యత్తులోంచి కాని ....
ఈ చట్టాలు కాని.....మీడియాలు కాని.......ప్రజలు కాని.....
ఎందుకు దండిచలేకపోతున్నారు....తప్పించలేకపోతున్నారు....తుడిచిపెట్టలేకపొతున్నారు.......
అసలు ఇవన్ని మనం బయట మాట్లాడగలమా....మట్లాడి ఏం సాధించగలం..మన ప్రాణాలపైకి తెచ్చుకోవడం తప్ప..
పైవన్నీ వదిలేసినా...
అసలు నేను పైన చెప్పింది తప్పా ఒప్పా....................ఏమో...........
ఇట్లు మీ
కార్తీక్